Jump to content

జడ

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
జడ వేణి

వ్యాకరణ విశేషాలు

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం

జడలు.

అర్థ వివరణ

జడ ఒక శిగ అలంకరణ. వెంట్రుకలను పరామర్శించడానికి చిక్కు పడకుండా కాపాడడానికి అనవసరమైన ప్రదేశాలలో రాలకుండా ఉండడానికి అందం కొరకు జడగా అల్లబడుతుంది. ఎక్కడో కొందరు పురుషులు వెంట్రుకలను అల్లుకున్నా. ఇది ఎక్కువగా స్త్రీల అలంకారమే. పురాతన యూరేపియన్లలలో ఈ అలంకరణ చోటు చేసుకున్నా ఇప్పుడు వారిలో ఈ అలంకరణ కనుమరుగైంది. ప్రత్యేక ప్రదర్శనలకు ఇది పరిమితమైంది. దక్షిణ ఆసియా దేశాలలలో జడకు ప్రాముఖ్యత అధికమే కాని ఆధునిక చైనా, జపాను, సింగపూరు, మలేషియా వాసులలో కూడా ఈ అలంకరణ కనుమరుగై ప్రదర్శనలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటికీ భారతీయ జన బాహుళ్యంలో భారతీయ స్త్రీల సాధారణ జీవితంలో ఈ అలంకరణ కొనసాగుతుంది. దక్షిణ ఆఫ్రికన్ కొండ జాతులలో స్త్రీ పురుష భేదం లేకుండా వివిధ ప్రత్యేక రూపాలలో జడ అలంకరణ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.

పదాలు

నానార్థాలు
వేణి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

ఒక పాటలో పద ప్రయోగము: జడలో మల్లె పూలు జాతర చేస్తున్నాయి. (ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి... అనే పాటలో)

అనువాదాలు

మూలాలు, వనరులు

బయటి లింకులు

"https://te.wiktionary.org/w/index.php?title=జడ&oldid=965622" నుండి వెలికితీశారు