Jump to content

అఖండము

విక్షనరీ నుండి

అఖండము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • సంస్కృతము अखण्ड నుండి పుట్టినది.
  • అ(=కానిది)+ఖండము(=ముక్క).
ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ముక్క కాని వస్తువు. పూర్తి స్వరూపముతోఉన్నది.
  • 1. సమస్తం, సంపూర్ణం అనేవి సామాన్యార్థాలు.
  • 2. కార్తీక మాసంలో శివాలయాలలో నిర్ణీత కాలం పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు తైలం నింపుతూ వెలిగించి ఉంచే దీపం.
  • 3. ఆపకుండా నిర్ణీత కాలం సాగించే నామ సంకీర్తన, భజనాది కార్యక్రమాలు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. ఖండము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "నెరవుగా నావుల నేతులతోడ, వెలయు నఖండముల్‌ వేవేల నెత్తి." [పల్నాటి.]
  2. "అఖండ పుణ్యఫలము; అఖండసామ్రాజ్యము. అఖండ తపస్సు."

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అఖండము&oldid=950442" నుండి వెలికితీశారు