Jump to content

ఆత్మహత్య

విక్షనరీ నుండి

ఆత్మహత్య

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

ఆత్మ అనే నామవాచకము హత్య అనే క్రియా పదముల కలయికతో ఏర్పడిన పదము.

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆత్మహత్య అంటే బలవంతముగా ప్రాణము తీసుకోవడము./చంపు/తనను తాను చంపుకొనుట./బలవంతముగ తన ప్రాణమును తాను పోగొట్టుకొనుట.

నానార్థాలు
  1. బలవన్మరణము
సంబంధిత పదాలు

ఆత్మహత్యాసదృశ్యము./ ఆత్మఘాతుకుఁడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • పూర్వం ఆత్మహత్య చేసుకోడాని కుపయోగించే విషం
  • తమ కుటుంబ ఆర్థిక పరిస్థితికి భీతి చెంది మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకొంది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆత్మహత్య&oldid=951452" నుండి వెలికితీశారు